Rashmika Mandanna: ఆ నిర్మాత పుట్టిన రోజు వేడుకల్లో రష్మిక.. ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

|

May 27, 2022 | 5:50 PM

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకలు గురువారం అతని నివాసంలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తన 50వ బర్త్ డే సెలబ్రెషన్స్ కోసం కేవలం ఉత్తరాది నటీనటులనే కాకుండా దక్షిణాది సెలబ్రెటీలను సైతం ఆహ్వానించారు.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకలు గురువారం అతని నివాసంలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తన 50వ బర్త్ డే సెలబ్రెషన్స్ కోసం కేవలం ఉత్తరాది నటీనటులనే కాకుండా దక్షిణాది సెలబ్రెటీలను సైతం ఆహ్వానించారు. కరణ్ జోహార్ బర్త్ డే వేడుకల్లో సౌత్ ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ హావా ఎక్కువగా కనిపించింది. రకుల్, పూజా హెగ్డే, ఛార్మీ, పూరీ జగన్నాథ్, తమన్నా, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. ఈ వేడుకల్లో సందడి చేశారు. ఈ క్రమంలో స్టార్స్ డ్రైస్సింగ్ స్టైల్ పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ తారలతోపాటు.. దక్షిణాది సెలబ్రెటీల డ్రెస్సింగ్ పై ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ బ్యూటీ రష్మికపై ట్రోలింగ్ కాస్త ఎక్కువగానే జరుగుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ గ్రామంలో ఒక వ్యక్తికి కనీసం ముగ్గురు భార్యలుండాల్సిందే..!

ఈ పదో తరగతి పోరలు మాహా ముదుర్లు.. ఏం చేశారో మీరే చూడండి !!

రెండు కార్లమీద నిలబడి స్టంట్స్.. సీన్ కట్ చేస్తే ??

Published on: May 27, 2022 05:50 PM