Ilaiyaraaja Biopic: బ్లండర్ మిస్టేక్.! ధనుష్‌ను తిడుతోన్న ఇళయరాజా ఫ్యాన్స్.
కెప్టెన్ మిల్లర్ మూవీ డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ డైరెక్షన్లో..ధనుష్ హీరోగా తెరెకెక్కుతోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఇళయరాజా. 1000కి పైగా సినిమాలకు మ్యూజిక్ అందించిన ఇళయరాజా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా రీసెంట్‌గా గ్రాండ్‌గా లాంచ్ అయింది. మూవీ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ పోస్టర్‌లో ఓ మిస్టేక్ గమనించిన కొంత మంది నెటిజన్స్.. ఇప్పుడు ఈ మూవీ మేకర్స్‌పై సీరియస్ అవుతూ నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు.
కెప్టెన్ మిల్లర్ మూవీ డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ డైరెక్షన్లో..ధనుష్ హీరోగా తెరెకెక్కుతోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఇళయరాజా. 1000కి పైగా సినిమాలకు మ్యూజిక్ అందించిన ఇళయరాజా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా రీసెంట్‌గా గ్రాండ్‌గా లాంచ్ అయింది. మూవీ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ పోస్టర్‌లో ఓ మిస్టేక్ గమనించిన కొంత మంది నెటిజన్స్.. ఇప్పుడు ఈ మూవీ మేకర్స్‌పై సీరియస్ అవుతూ నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు. తేని జిల్లాలోని ఫర్మాన్‌పురానికి చెందిన ఇళయరాజా తన సోదరుడు భవాల్‌గారి పాటల బృందంలో చేరి చిన్నతనంలో వామపక్ష సభల్లో పాడేవారు. ఆ తర్వాత సినిమాల్లో పాడాలని భావించిన ఆయన.. చెన్నైకి వచ్చి సంగీత దర్శకుడిగా అవకాశాల కోసం పలు ఆఫీసుల చుట్టూ తిరిగారు. ఆ తరువాత విజయవంతమైన మ్యూజిక్ డైరెక్టర్ గా ఎలా మారారు? అనే అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారు మేకర్స్. లోక నాయకుడు కమల్ హాసన్ స్క్రీన్ ప్లే అందించనున్నారు. ఇక తాజాగా విడుదలైన పోస్టర్‌లో ఇళయరాజా చెన్నై రాగానే నేరుగా చెన్నై సెంట్రల్‌లో దిగినట్లు కనిపిస్తోంది. అయితే ఆ సమయంలో మదురై నుంచి రైలులో సెంట్రల్ ఎలా వచ్చిందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో తేని జిల్లా మధురై జిల్లాలో భాగంగా ఉండేది.
కాబట్టి తేని ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే మధురై వచ్చి రైలు లేదా బస్సులో వెళ్లేవారు. ఇళయారాజా తేని ప్రాంతంలోని ఫర్మాన్‌పురం నుంచి మదురైకి రైలులో ప్రయాణించి చెన్నై సెంట్రల్‌లో ఎలా దిగాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడిప్పుడే తేని జిల్లాలోని బోధినాయకనూరు ప్రాంతం నుంచి మదురై మీదుగా సెంట్రల్‌కు రైలు ఉందని.. కానీ మీరు చూపించినట్లు నేరుగా ఎలా వచ్చారంటూ విమర్శిస్తున్నారు. విమర్శించడమే కాదు.. కనీసం అవగాహన లేకుండా పోస్టర్ డిజైన్ ఎలా చేశారంటూ.. డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్‌ను.. హీరో ధనుష్.. ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.