అప్పుడే 120 కోట్ల బిజినెస్.. సెన్సేషన్‌గా.. యంగ్‌ టైగర్ దేవర

|

Oct 01, 2023 | 9:10 PM

రీసెంట్ డేస్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓసినిమా సైన్ చేస్తున్నారంటే చాలు.. ఓ డైరెక్టర్‌తో పెయిరప్ అవుతున్నారంటే చాలు.. అప్పుడే ఓటీటీ సంస్థలు అలెర్ట్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్లో ఉందా.. ప్రీ ప్రొడక్షన్స్‌లో ఉందా.. లేక కథ ఇంకా పేపర్‌ మీదే ఉందా అనే విషయాన్ని పట్టించుకోకుండా.. ఆ సినిమా రైట్స్‌ కోసం లాబీలు మొదలెడుతున్నాయి. ఎంతో కొంత అడ్వన్స్‌ ఇచ్చి.. ముందుగాల్నే రైట్స్‌ సెటిల్ చేసుకోవాలని అనుకుంటున్నాయి.

రీసెంట్ డేస్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓసినిమా సైన్ చేస్తున్నారంటే చాలు.. ఓ డైరెక్టర్‌తో పెయిరప్ అవుతున్నారంటే చాలు.. అప్పుడే ఓటీటీ సంస్థలు అలెర్ట్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్లో ఉందా.. ప్రీ ప్రొడక్షన్స్‌లో ఉందా.. లేక కథ ఇంకా పేపర్‌ మీదే ఉందా అనే విషయాన్ని పట్టించుకోకుండా.. ఆ సినిమా రైట్స్‌ కోసం లాబీలు మొదలెడుతున్నాయి. ఎంతో కొంత అడ్వన్స్‌ ఇచ్చి.. ముందుగాల్నే రైట్స్‌ సెటిల్ చేసుకోవాలని అనుకుంటున్నాయి. అయితే దేవర విషయంలో ఎప్పటి నుంచో ఇదే చేస్తున్న నెట్‌ ఫ్లిక్స్ ఎట్టకేలకు తన ప్రయత్నంలో సక్సెస్ అయిందట. దిమ్మతిరిగే రేట్‌ కోట్ చేసి.. దేవర మేకర్స్ మనసు గెలుచుకుందట. ఎస్! ఓటీటీ ఫీల్డ్స్‌లో వన్‌ ఆఫ్‌ ది లీడింగ్ ఓటీటీగా కొనసాగుతున్న నెట్‌ ఫ్లిక్స్ తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుందట. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా.. ఇంకా షూటింగ్ దశలోనే ఉండగానే.. దాదాపు 120 కోట్లకు ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ఓన్ చేసుకుందట నెట్‌ఫ్లిక్స్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సింపుల్ ఇంగ్లీష్‌.. సలార్‌ రికార్డ్స్‌ ఇన్ హాలీవుడ్

కోట్లు విలువ చేసే గిఫ్టులు.. సక్సెస్‌ ఇచ్చే కిక్కే వేరప్పా..

దిమ్మతిరిగే హింట్.. KGF3 వచ్చేస్తుందోచ్‌..

‘నా చావుకు దిల్ రాజు, శంకర్ కారణం’ రామ్‌ చరణ్‌ ఫ్యాన్ సూసైడ్ నోట్..