Neha shetty – Vishwak sen: అందరి ముందు రెచ్చిపోయిన విశ్వక్ సేన్ , హీరోయిన్.. వీడియో.
నిన్న గాక మొన్నే రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. స్టార్ హీరోయిన్ సామ్ అందరి ముందే.. ఆన్ స్టేజ్‌పై డ్యాన్స్ చేశారు. తమ మధ్య సెట్టైన సూపర కెమెస్ట్రీతో.. ఆడిటోరియంలో రొమాన్స్ ఫీలింగ్ విరబూసేలా చేశారు. ఆ వీడియో క్లిప్‌తో ఓవర్ నైట్ తెగ పాపులర్ అయ్యారు. ఖుషీ సినిమాను పైసా ఖర్చు లేకుండా విపరీతంగా ప్రమోట్ చేసేశారు. ఇక ఈ స్టార్ హీరో దారిలోనే తాజాగా మరో యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా నడిచారు.
నిన్న గాక మొన్నే రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. స్టార్ హీరోయిన్ సామ్ అందరి ముందే.. ఆన్ స్టేజ్‌పై డ్యాన్స్ చేశారు. తమ మధ్య సెట్టైన సూపర కెమెస్ట్రీతో.. ఆడిటోరియంలో రొమాన్స్ ఫీలింగ్ విరబూసేలా చేశారు. ఆ వీడియో క్లిప్‌తో ఓవర్ నైట్ తెగ పాపులర్ అయ్యారు. ఖుషీ సినిమాను పైసా ఖర్చు లేకుండా విపరీతంగా ప్రమోట్ చేసేశారు. ఇక ఈ స్టార్ హీరో దారిలోనే తాజాగా మరో యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా నడిచారు. ఎస్ ! లిరిసిస్ట్ అండ్ రైటర్ గా ఇప్పటి వరకు మనకు సుపరిచితమైన కృష్ణ చైతన్య డైరెక్టర్ గా మారి చేస్తున్న సినిమా గ్యాంగ్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్రొడక్షన్లో.. విశ్వక్, నేహా షెట్టి లీడ్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా చుట్టమల్ల సూసి సాంగ్ రిలీజ్ కోసం ఓ ఈవెంట్ ను ప్లాన్ చేశారు మేకర్స్. ఇక ఈ ఈవెంట్లోనే.. అదే సాంగ్‌కు.. హీరో విశ్వక్ .. అండ్ హీరోయిన్ నేహా రెచ్చిపోయి మరీ డ్యాన్స్ చేశారు. ఆ సాంగ్‌లో ఆన్ స్క్రీన్ పై వేసిన ఓ రొమాంటిక్ స్టెప్‌ను.. వారి వారి ఫ్యాన్స్ కోసం.. సినిమా ప్రమోషన్ కోసం.. సాంగ్ రిలీజ్ ఈవెంట్లో మరో సారి రీక్రియేట్ చేశారు. తమ రొమాన్స్‌తో.. సూపర్ డూపర్ కెమెస్ట్రీతో.. విజయ్ దేవరకొండ సమంత లాగే.. సోషల్ మీడియాలో ఒక్క సారిగా వైరల్ అయ్యారు. నెట్టింట ఇప్పుడు ఎక్కడ చూసినా వారి రొమాంటిక్ స్టెప్పే కనిపించేలా చేసుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...