Miss Shetty Mister Polishetty: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే

|

Sep 08, 2023 | 9:44 AM

జాతి రాత్నాలు సూపర్ డూపర్ హిట్ తర్వాత.. చాలా గ్యాబ్ తీసుకుని మరీ.. మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో మన ముందుకు వచ్చారు నవీన్ పొలిశెట్టి. రావడమే కాదు డెబ్యూ డైరెక్టర్ మహేష్ డైరెక్షన్లో .. యూవీ క్రియేషన్లో.. తెరకెక్కినీ సినిమాను సోలోగానే.. ఇప్పటి వరకు కష్టపడి మరీ ప్రమోట్‌ చేసుకున్నారు. మరి ఈ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కష్టానికి ప్రతిఫలం దక్కిందంటారా? చాలా యేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన స్వీటీ.. తన మేజిక్‌ను కంటిన్యూ చేశారా?

జాతి రాత్నాలు సూపర్ డూపర్ హిట్ తర్వాత.. చాలా గ్యాబ్ తీసుకుని మరీ.. మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో మన ముందుకు వచ్చారు నవీన్ పొలిశెట్టి. రావడమే కాదు డెబ్యూ డైరెక్టర్ మహేష్ డైరెక్షన్లో .. యూవీ క్రియేషన్లో.. తెరకెక్కినీ సినిమాను సోలోగానే.. ఇప్పటి వరకు కష్టపడి మరీ ప్రమోట్‌ చేసుకున్నారు. మరి ఈ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కష్టానికి ప్రతిఫలం దక్కిందంటారా? చాలా యేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన స్వీటీ.. తన మేజిక్‌ను కంటిన్యూ చేశారా? అసలు ఈసినిమా ఎలా ఉంది? రిజెల్ట్ హిట్టా ఫట్టా? తెలుసుకోవాలంటే.. వాచ్ దిస్ స్టోరీ! ఇక కథలోకి వెళితే.. అన్విత్ అలియాస్ అనుష్క షెట్టి. లండన్లో ఉన్న మోస్ట్ సక్సెస్‌ ఫుల్ చెఫ్‌లలో ఒకరు. ఉమెన్ ఎంపవర్‌మెంట్ ను స్ట్రాంగ్‌గా నమ్మే అన్విత్‌.. కెరీర్‌ పైనే ఫోకస్ చేస్తూ.. పెళ్లిని లైట్ తీసుకుంటూ ఉంటుంది. తన అమ్మ ఎంత చెప్పినా.. పెళ్లికి దూరంగానే ఉంటుంది. కానీ ఈక్రమంలోనే తన అమ్మ మరణించడంతో.. తెలియని డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంది. తన తల్లికి తనలా.. తనకు కూడా.. జీవితంలో పిల్లలు తోడు అవసరం అని రియలైజ్ అవుతుంది. కానీ పెళ్లి కాకుండానే డోనర్‌ ద్వారా అది జరగాలని తన ప్రయత్నాలు మొదలెడుతుంది. ఇక ఈక్రమంలోనే స్టాండప్ కమెడియన్ సిద్దు అలియాస్ నవీన్ పొలిశెట్టిని కలుస్తుంది అన్విత్‌. కానీ మరో వైపు సిద్ధు మాత్రం అన్విత్‌ను చూడగానే లవ్‌లో పడతాడు. కానీ అన్విత్ పిల్లలంటూ.. అగ్రిమెంట్ అంటూ.. సిద్ధుకు సడెన్ షాకిస్తుంది. ఇక ఆ తరువాత వీళ్ల కథ ఎటు పోతుంది. అన్విత్ అసలు పెళ్లికి ఎందుకు నో చెబుతుంది. సిద్ధు తన ప్రేమను ఎలా గెలిపించుకుంటాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోళ్ళ బుట్టలో దూరిన 13 అడుగుల భారీ గిరినాగు

వామ్మో పులస..! రూ.26 వేలకు దక్కించుకున్న ఓ నేత

Amitabh Bachchan: ‘గోల్డెన్’ ఛాన్స్ కొట్టేసిన అమితాబ్ బచ్చన్.. విశిష్ట రీతిలో గౌరవించిన బీసీసీఐ

Love Marriage: ఆంధ్రా అబ్బాయి.. తైవాన్ అమ్మాయి… వెంకన్న సన్నిధిలో పెళ్లి

మొదటిసారి అద్దంలో చూసుకున్న ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి..

Follow us on