Dasara: బాంచ్చెత్ !! యాక్టింగ్‌తో.. పిచ్చెక్కేలా చేస్తున్న నాని..
'దినదినాభి ప్రవర్థమానంగా..' అంటే ఏంటో తెలుసా..! పోనీ సింపుల్గా నాని కెరీర్‌లా అంటే అర్థమవుతుందా..! అర్థమైంది కదా! ఎస్ ! జెస్ట్ యాక్టర్ దగ్గర నుంచి నేచురల్ పర్ఫార్మర్ వరకు నాని కెరీర్ గ్రాఫ్ సూపర్ అంతే!
‘దినదినాభి ప్రవర్థమానంగా..’ అంటే ఏంటో తెలుసా..! పోనీ సింపుల్గా నాని కెరీర్‌లా అంటే అర్థమవుతుందా..! అర్థమైంది కదా! ఎస్ ! జెస్ట్ యాక్టర్ దగ్గర నుంచి నేచురల్ పర్ఫార్మర్ వరకు నాని కెరీర్ గ్రాఫ్ సూపర్ అంతే! దినదినాభి ప్రవర్థమానం అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంతే! అయితే ఈ ప్రవర్థమానంలోనే మరో సినిమా చేసేశారు నాని! జెస్ట్ టీజర్ తో నే అందరి చేత చప్పట్లు కొట్టించుకోవడం..! వాటే యాక్టింగ్ అని అనిపించుకోవడం ఎట్ ఏ టైమ్ చేసేశారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌ని ఫిదా చేసేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెర్రీ, తారక్ సెంటిమెంట్ బద్దలు కొడతారా ?? సైలెంట్ అవుతారా ??
Published on: Feb 03, 2023 06:09 PM