సీఎం రేవంత్ ను కలిసిన అక్కినేని నాగార్జున, అమల
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు అక్కినేని నాగార్జున, అమల దంపతులు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసినట్లు హీరో అక్కినేని నాగార్జున తెలిపారు.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు అక్కినేని నాగార్జున, అమల దంపతులు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసినట్లు హీరో అక్కినేని నాగార్జున తెలిపారు. కాగా, రేవంత్‌రెడ్డిని సీఎంగా అధికారిక బాధ్యతలు చేపట్టిన అనంతరం.. టాలీవుడ్ నుంచి ముందుగా మెగాస్టార్ చిరంజీవి.. ముఖ్యమంత్రిని ఇంటి దగ్గర కలిసి.. అభినందనలు తెలపడంతో పాటు.. ఆయనని అభినందించారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తర్వాత రేవంత్ రెడ్డిని కింగ్ నాగార్జున ఇలా మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు అభినందనలు తెలియజేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటి కాంపౌండ్ వాల్ పై నిద్రపోయిన పులి.. తెల్లారేసరికీ..
రామాలయం ఆకారంలో అయోధ్య రైల్వేస్టేషన్.. వీడియో ఇదిగో
Vijayakanth: ఆ మహమ్మారే.. కెప్టెన్‌ను మనకు దూరం చేసిందా ??
స్టార్ హీరోపైకి చెప్పు.. షాకింగ్ వీడియో..
Guntur Karam: దిమ్మతిరిగేలా చేస్తున్న గుంటూరోడి.. కుర్చీ మడత పెట్టి…
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

