Naga Chaitanya-Samantha Divorce: లవ్ అండ్ డివోర్స్.. ఓ విడాకుల చిత్రమ్.. అతనే కారణమంటూ నెటిజన్లు ట్రోలింగ్..(లైవ్ వీడియో)

|

Oct 03, 2021 | 10:23 PM

సమంత విడాకుల వ్యవహారం ఫిల్మ్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో సామ్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌తో పాటు ఆమె స్నేహితుల, సన్నిహితుల సోషల్ మీడియా ఖాతాలపై కూడా నెటిజన్స్ ఫోకస్ పడింది. ఈ క్రమంలో సమంత స్టైలిస్ట్ ప్రీతమ్‌ జుకల్కర్‌ చేస్తోన్న పోస్టులు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.

Follow us on