Pawan Kalyan: రంగంలోకి ఉస్తాద్ శంకర్.. మళ్లీ అంబటికి మూడినట్టే రోయ్‌..! వీడియో..

Updated on: Aug 06, 2023 | 2:22 PM

అకార్డింగ్ టూ ఇండస్ట్రీ ఇన్‌ సైడ్ టాక్ అండ్ సోషల్ మీడియా పోస్ట్స్‌.. వైసీపీ నాయకులపై..! అందులోనూ.. అంబటి లాగా.. సోషల్ మీడియాలో దొరికిపోయిన.. మంత్రులపై..! వారి ప్రెస్‌ మీట్లపై.. క్యారకలాపాలపై.. మంచి మంచి పంచ్‌ సీన్లను .. సెటైరికల్ సీన్లను.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ప్లాన్ చేశారట హరీష్ శంకర్. ప్లాన్ చేయడమే కాదు.. తన పెన్నుకు పని చెప్పి మరీ.. వైరల్ అయ్యే డైలాగులను రాసుకుంటున్నారట.

హరీష్ శంకర్ ముక్కుసూటిగా మాట్లాడతారు. ఫాట్…మని కొట్టేట్టు.. ఓ విషయాన్ని చెబుతారు. తమ డైలాగుల్లలో సమకాలిన అంశాలపై.. సెటైర్లు కూడా వేస్తుంటారు. మరి అలాంటి ఈ డైరెక్టర్ పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్తో .. ఉస్తాద్ మూవీ చేస్తున్నారు. ఈ సారి పర్ఫార్మెన్స్‌ అదిరిపోద్ది రోయ్ అని కూడా చెప్పించారు. ఇక ఈక్రమంలోనే.. రీసెంట్‌ గా హాట్ టాపిక్ అయిన బ్రో అంబటి ఇష్యూను.. ఈసినిమాకు ముడిపెడుతూ.. ఓ న్యూస్‌ను వైరల్ చేస్తున్నారు కొంత మంది నెటిజెన్లు..! ఎస్ ! అకార్డింగ్ టూ ఇండస్ట్రీ ఇన్‌ సైడ్ టాక్ అండ్ సోషల్ మీడియా పోస్ట్స్‌.. వైసీపీ నాయకులపై..! అందులోనూ.. అంబటి లాగా.. సోషల్ మీడియాలో దొరికిపోయిన.. మంత్రులపై..! వారి ప్రెస్‌ మీట్లపై.. క్యారకలాపాలపై… మంచి మంచి పంచ్‌ సీన్లను .. సెటైరికల్ సీన్లను.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ప్లాన్ చేశారట హరీష్ శంకర్. ప్లాన్ చేయడమే కాదు.. తన పెన్నుకు పని చెప్పి మరీ.. వైరల్ అయ్యే డైలాగులను రాసుకుంటున్నారట. పవన్‌ పొలిటికల్ కార్యక్రమాలను.. ఆ కార్యక్రమాలపై కొంత మంది నేతలు చేస్తున్న విమర్శలను ఫాలో అవుతూనే .. సినిమాకు తగ్గట్టు.. పవన్‌ రియాక్షన్ ఇదే అన్నట్టు.. కొన్ని సీన్లను కూడా.. సినిమాలో చొప్పిస్తున్నారట.

ఇక బ్రో సినిమాలోని ఓ చిన్న సీన్ను పట్టుకుని.. తనను ఇమిటేట్ చేశారంటూ.. ఏపీ మినిస్టర్ అంబటి రాద్దాతం చేసిన వేళ.. ఇలాంటి న్యూస్ ఒకటి ఇండస్ట్రీ నుంచి బయటికి రావడం.. అది సోషల్ మీడియాలో వైరల్ అవడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. మరోసారి అంబటికి మూడినట్టే అనే కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఉస్తాద్ రిలీజ్ అయ్యాక ఇంకే మేర వైసీపీ నాయకులను ఉడికిపోయేలా చేస్తుందో అనే ఆలోచన అందర్లో అప్పుడే మొదలైపోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...