Bhola Shankar Teaser: భోళా శంకర్ టీజర్ లాంచ్ వేడుక వద్ద అభిమానుల సందడి..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా భోళా శంకర్.. మెహర్ రమేష్ డైరెక్షన్ వస్తున్న ఈ మూవీలో మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.., కీర్తి సురేష్ , సుశాంత్, కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ మూవీ సాంగ్స్ షూట్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా భోళా శంకర్.. మెహర్ రమేష్ డైరెక్షన్ వస్తున్న ఈ మూవీలో మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.., కీర్తి సురేష్ , సుశాంత్, కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ మూవీ సాంగ్స్ షూట్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తునట్టు చిత్రబృందం ప్రకటించిన విష్యం తెలిసిందే..! దీనికి సంబంధించిన లైవ్ వీడియో.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
Published on: Jun 24, 2023 05:16 PM