Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవికి అరుదైన గౌరవం(Video)

|

Nov 21, 2022 | 9:37 AM

మెగాస్టార్ చిరంజీవికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా వేలాది అభిమానులను సొంతం చేసుకున్న చిరుకు..

మెగాస్టార్ చిరంజీవికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా వేలాది అభిమానులను సొంతం చేసుకున్న చిరుకు.. తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే అత్యంత ప్రముఖుల్లో ఒకరిగా గుర్తింపు లభించింది. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా… ఇండియన్ ఫిల్మ్ పర్సనాలీటి ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుతో చిరును సత్కరించనుంది భారత ప్రభుత్వం. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన.. ప్రభావవంతమైన నటులలో ఒకరిగా గుర్తింపు లభించింది.