Varun Tej: బాబాయ్‌ కోసం ఎలక్షన్ గ్రౌండ్ లోకి అబ్బాయ్‌.!

|

Apr 29, 2024 | 10:30 PM

ఏపీ ఎలక్షన్స్‌లో గెలుపే లక్ష్యంగా.. ఓ రేంజ్‌లో కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్. తన అభ్యర్థులతో పాటు.. తన కూటమిలోని అభ్యర్థులను కూడా గెలిపించుకునేందుకు..ఏపీ మొత్తం తిరిగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఈక్రమంలోనే తను నిలబడుతున్న పిఠాపురంలో.. బాబాయ్‌ పవన్‌ కోసం ప్రచారం చేసేందుకు బరిలో దిగుతున్నారు అబ్బాయ్‌ వరుణ్ తేజ్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on