తిరుమలలో మీనాక్షి చౌదరీ.. వీడియో వైరల్
అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. తాజాగా ఈ బ్యూటీ తిరుమలలో తళుక్కుమన్నారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయంలో ధ్వజస్తంభానికి నటి మీనాక్షి చౌదరి మొక్కులు చెల్లించారు.
అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. తాజాగా ఈ బ్యూటీ తిరుమలలో తళుక్కుమన్నారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయంలో ధ్వజస్తంభానికి నటి మీనాక్షి చౌదరి మొక్కులు చెల్లించారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. శ్రీవారి ఆలయం ముందు నటి మీనాక్షి చౌదరిని చూసిన భక్తులు ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. అందరితో సరదాగా మాట్లాడిన మీనాక్షి తను నటించే సినిమాల వివరాలు వెల్లడించారు
Published on: Sep 28, 2026 09:08 AM
Loading...
Unable to load recommendations.
Follow Us