Kannappa: ఏంటీ ?? కన్నప్పలో ప్రభాస్‌ శివుడు కాదా ?? బిగ్ ఝలక్ ఇచ్చిన మంచు బాబు

|

May 14, 2024 | 6:13 PM

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇందులో సౌత్ టూ నార్త్ స్టార్ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడూ ఏదోక అప్డేట్ బయటకు వస్తుంది. ఇక ఇటీవలే ఈ మూవీ సెట్‏లో అడుగుపెట్టడంతో మరిన్ని అంచనాలు పెరిగాయి.

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇందులో సౌత్ టూ నార్త్ స్టార్ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడూ ఏదోక అప్డేట్ బయటకు వస్తుంది. ఇక ఇటీవలే ఈ మూవీ సెట్‏లో అడుగుపెట్టడంతో మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇందులో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నాడని ముందు నుంచి టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు. తాజాగా కన్నప్ప సినిమాలో ప్రభాస్ పాత్రపై ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు హీరో మంచు విష్ణు. ఈ మేరకు తన ఇన్ స్టాలో ఓ వీడియో రిలీజ్ చేశాడు. ప్రభాస్ శివుడు అవునో కాదో.. అనే కన్ఫూజన్‌తో పాటు.. కన్నప్పలో ప్రభాస్ శివుడే అని అనుకుంటున్న ఫ్యాన్స్‌కు బిగ్ ఝలక్ ఇచ్చాడు. “కన్నప్ప నుంచి అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా అందరూ ఆత్రుతగా చూస్తుంటారు. గత ఐదారు అప్డేట్స్ ఇచ్చినప్పుడు కన్నప్ప టాప్ లో ట్రెండ్ అయ్యింది. నా మిత్రుడు ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడని చెప్పిన వార్త దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. దాదాపు 18 గంటలపాటు నెట్టింట ఈ న్యూస్ ట్రెండ్ అయ్యింది. కన్నప్పలో మహామహులు నటిస్తున్నారు. ఈ కథలో చాలా గొప్ప పాత్రలు ఉన్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Katrina Kaif: ఇంతకీ ప్రెగ్నెంటా ?? కాదా ?? అంటే..! ఆమె ఆన్సర్ ఇది

Allu Arjun: తన సపోర్ట్ ఎవరికో మొహమాటం లేకుండా చెప్పిన

అమ్మాయిగా కనిపించేందుకు నటుడు ప్లాస్టిక్ సర్జరీ !!