Malaika Arora: అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. మరొకరితో మొదలైన ప్రేమాయణం
బాలీవుడ్ నటి మలైకా అరోరా ప్రేమ వ్యవహారాలు మళ్లీ వార్తల్లో నిలిచాయి. అర్జున్ కపూర్‌తో ఆరేళ్ల బంధం ముగిసిన తర్వాత, ఇటీవల హర్ష్ మెహతా అనే వ్యాపారవేత్తతో మలైకా దిగిన సెల్ఫీ వైరల్‌గా మారింది. రోమ్‌లో వాలెంటైన్స్ డే రోజున తీసుకున్న ఈ చిత్రం, మలైకా 30 ఏళ్ల యువకుడితో డేటింగ్ చేస్తున్నారన్న ఊహాగానాలకు దారితీసింది.
బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా, సినిమా అప్డేట్స్‌తో సంబంధం లేకుండా నిత్యం వార్తల్లో నిలుస్తారు. ఇటీవల తన 50వ పుట్టినరోజు జరుపుకున్న ఆమె, మళ్లీ ప్రేమలో పడ్డారన్న వార్తలు బాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్‌గా మారాయి. గతంలో అర్జున్ కపూర్‌తో ఆరేళ్లపాటు ప్రేమబంధంలో ఉన్న మలైకా, కొన్ని కారణాల వల్ల ఆ సంబంధాన్ని ముగించుకున్నారు. అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత చాలా కాలం సింగిల్‌గా ఉన్న మలైకా, ఇటీవల ఒక పబ్లిక్ ఈవెంట్‌లో కొత్త వ్యక్తితో కలిసి కనిపించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకే రోజు రిలీజ్ అవుతున్న ధురంధర్ 2, టాక్సిక్
Nani: పాన్ ఇండియా రేంజ్‌లో నాని జోరు.. జాతీయ స్థాయిలో చర్చ
Malavika Mohanan: రూటు మార్చిన మాళవికా మోహనన్.. గ్లామర్ నుండి యాక్షన్
Follow Us