KGF: సూపర్ డూపర్ క్రేజీ న్యూస్.. మరో సారి కేజీఎఫ్

|

Jan 26, 2024 | 12:14 PM

కేజీఎఫ్.. పాన్ ఇండియా బాక్సాఫీస్‏ను షేక్ చేసిన సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. కోలార్ గోల్డ్ మైన్స్‏ నేపథ్యంలో తెరకెక్కిన ఈ కన్నడ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ రెస్పాన్స్ అందుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యష్ నటించిన ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాదు.. వరల్డ్ వైడ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన నాల్గవ భారతీయ సినిమాగా నిలిచింది.

కేజీఎఫ్.. పాన్ ఇండియా బాక్సాఫీస్‏ను షేక్ చేసిన సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. కోలార్ గోల్డ్ మైన్స్‏ నేపథ్యంలో తెరకెక్కిన ఈ కన్నడ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ రెస్పాన్స్ అందుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యష్ నటించిన ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాదు.. వరల్డ్ వైడ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన నాల్గవ భారతీయ సినిమాగా నిలిచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‏తో నిర్మించింది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాగే ఈ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన కేజీఎఫ్ 2 కూడా భారీ విజయాన్ని అందుకుని కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఇప్పుడు అడియన్స్ అంతా కేజీఎఫ్ 3 కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కేజీఎఫ్ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mrunal Thakur: ‘ఇంత చేసినా.. అవకాశాలు రావడం లేదు’ హీరోయిన్ ఎమోషనల్

పేద, ధనిక విభజనేంటి.. అధికారుల తీరుపై తాప్సి సీరియస్

Jani Master: అప్పుడే పద్దతి మార్చుకున్న జానీ మాస్టర్

Deepika Padukone: దీపికను ఆగం చేస్తున్న బికినీ షో గోల

Mixup: టెంప్ట్‌ చేస్తున్న ఫిల్మ పోస్టర్‌.. నెట్టింట వైరల్

 

Follow us on