Sitara Ghattamaneni: సితార గుర్రపు స్వారీ వైరల్ అవుతున్న వీడియో..

|

Jun 06, 2022 | 9:42 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్నవయసులోనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి భారీగా ఫాలోవర్లను సొంతం చేసుకుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్నవయసులోనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి భారీగా ఫాలోవర్లను సొంతం చేసుకుంది. సింగింగ్, డ్యాన్సింగ్, పెయింటింగ్ వీడియోలతో తన ఫ్యాన్స్ అండ్ పాలోవర్స్‌ను పెంచేసుకుంటోంది. అంతేకాకుండా.. ఓ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ… కిడ్స్ కు సంబంధించిన వీడియోస్ చేస్తుంటుంది సితార. ఇక ఇటీవల సర్కారు వారి పాట సినిమాలోనూ చిన్న పార్ట్‌ అయింది సితార. పెన్నీ సాంగ్ ప్రమోషన్ వీడియోలో సూపర్బ్‌ డ్యాన్స్‏తో అదరగొట్టింది. అలాగే ఇటీవల శ్రీరామనవమికి కూచిపూడి నృత్యంతో అభిమానులను మంత్రముగ్దులను చేసింది… మల్టీటాలెంటెడ్‏ గర్ల్‏గా పేరు సంపాదించుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pooja Hegde: బుట్ట బొమ్మకు వెల్కమ్ చెప్పిన రౌడీబాయ్‌ !!

Vikram: జెస్ట్ 2 రోజుల్లోనే.. 100 కోట్లకు చేరువలో.. ‘విక్రమ్‌’ బాక్సాఫీస్‌ ఊచకోత

 

Published on: Jun 06, 2022 09:42 AM