Mark Antony: సినిమా ఆగే.. 15 కోట్లు పోయే.. హైకోర్ట్‌ దిమ్మతిరిగే ఝలక్‌ !!

|

Sep 12, 2023 | 9:50 AM

ఇప్పుడే కాదు.. గత రెండు మూడు సంవత్సరాల నుంచి.. హీరో విశాల్ ఎక్కువగా వివాదాల్లోనే ఉంటున్నారు. రాజకీయాలు.. సినిమాలు.. మధ్యలో కాంట్రో కామెంట్స్! వెరసి.. ఎప్పుడూ నెట్టింట ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే.. తన ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ మార్క్ ఆంటోని రిలీజ్‌ ను రద్దు చేస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో.. మరో సారి త్రూ ఇండియా వైరల్ టాపిక్‌గా మారారు ఈ స్టార్ హీరో. ఎస్ ! విశాల్ హీరోగా.. ఆదిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో తెరకెక్కిన పాన్ ఇండియన్ ఫిల్మ్ మార్క్‌ ఆంటోని.

ఇప్పుడే కాదు.. గత రెండు మూడు సంవత్సరాల నుంచి.. హీరో విశాల్ ఎక్కువగా వివాదాల్లోనే ఉంటున్నారు. రాజకీయాలు.. సినిమాలు.. మధ్యలో కాంట్రో కామెంట్స్! వెరసి.. ఎప్పుడూ నెట్టింట ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే.. తన ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ మార్క్ ఆంటోని రిలీజ్‌ ను రద్దు చేస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో.. మరో సారి త్రూ ఇండియా వైరల్ టాపిక్‌గా మారారు ఈ స్టార్ హీరో. ఎస్ ! విశాల్ హీరోగా.. ఆదిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో తెరకెక్కిన పాన్ ఇండియన్ ఫిల్మ్ మార్క్‌ ఆంటోని. విశాల్ డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమా.. ఎన్నో అంచనాల మధ్యలో.. సెప్టెంబర్ 15న రిలీజ్‌కు రెడీ అయింది. ఇక ఈక్రమంలోనే.. ఈ సినిమా రిలీజ్‌ను ఆపేయాలని.. మద్రాసు హైకోర్టు తీర్పిచ్చింది. ఇక అసలు విషయం ఏంటంటే..! హీరో విశాల్.. సినిమాల్లో హీరోగా చేస్తూనే.. తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ప్యాక్టరీ ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఆ ప్రొడక్షన్ హౌస్ పేరుతోనే అన్బుచెజియన్‌కు చెందిన గోపురం ఫిల్మ్స్‌ నుంచి దాదాపు 21.29 కోట్లు అప్పుగా తీసుకున్నారట. అయితే చెప్పిన టైంకు ఆయన తిరిగి చెల్లించకపోవడంతో.. విశాల్ పై లీగల్ చర్యలకు సిద్దమైంది గోపురం ఫిల్మ్స్. అయితే ఈక్రమంలోనే విశాల్ రెక్వెస్ట్ మేరకు.. రంగంలోకి దిగిన లైకా ప్రొడక్షన్స్.. విశాల్ అప్పు మొత్తన్ని చెల్లించింది. బదులుగా.. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో తెరకెక్కే అన్ని చిత్రాల హక్కులను తమకే ఇవ్వాలంటూ.. ఓ ఒప్పందం కుదుర్చుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss 7: ఉన్నట్టుండి ఆగిపోయిన బిగ్ బాస్‌ సీజన్7

Manchu Vishnu: అల్లు అర్జున్ కు “నా హార్ట్‌ను టచ్‌ చేశావ్‌” అంటూ మంచు విష్ణు లెటర్

Parbhas: రాముడి తర్వాత.. శివుడిగానా !! అవసరమా అన్నా…

Follow us on