Allu Sirish: ‘సహజీవనం తర్వాతే పెళ్లి’.. షాకిచ్చిన అల్లు శిరీష్‌ !!

Updated on: Nov 08, 2022 | 8:01 PM

రీసెంట్‌గా ఊర్వశివో.. రాక్షసివో సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన అల్లు శిరీష్‌.. సహజీవనం తర్వాతే పెళ్లి బాగుంటుంది అంటూ.. షాకింగ్ కామెంట్స్ చేశారు.

రీసెంట్‌గా ఊర్వశివో.. రాక్షసివో సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన అల్లు శిరీష్‌.. సహజీవనం తర్వాతే పెళ్లి బాగుంటుంది అంటూ.. షాకింగ్ కామెంట్స్ చేశారు. కపుల్స్‌ ఇది ఫాలో అయితేనే పెళ్లి తరువాత ఎలాంటి గొడవలు.. ఇబ్బందులు లేకుండా ఉంటారన్నారు. వివాహ వ్యవస్థపై తనకు బలమైన విశ్వాసం ఉన్నప్పటికీ.. సహజీవనం తర్వాతే పెళ్లి చేసుకుంటే నే బాగుంటుందని తను అభిప్రాయ పడ్డారు అల్లు శిరీష్. ఇక తమ సినిమాలో కూడా ఇదే చూపించామన్నారు. ఇక పనిలో పనిగా తన పెళ్లి విషయంపై కూడా మాట్లాడారు అల్లు శిరీష్. తన పెళ్లి విషయంలో ఎవరి ఒత్తిడి లేదని.. తనకు అనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటా అంటూ చెప్పారు ఈ బన్నీ బ్రదర్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Yashoda: సమంత కారణంగా.. 3 కోట్లు కాస్త 40 కోట్లు అయింది !!

Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌.. ఆదిపరుష్ రిలీజ్ డేట్ వచ్చేసింది !!

అర్జున్‌ సర్ క్షమించండి !! అసలు ఇష్యూ ఏంటంటే !!

Published on: Nov 08, 2022 08:01 PM