Sathish Vajra: కన్నడ సినీ పరిశ్రమలో మరో విషాదం !! హీరో దారుణ హత్య

|

Jun 22, 2022 | 8:43 AM

కన్నడ నాట మరో నటుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌, యూట్యూబర్‌ సతీశ్ వజ్ర హత్యకు గురయ్యాడు. ఆయన బావమరిదే ఆ హత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

కన్నడ నాట మరో నటుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌, యూట్యూబర్‌ సతీశ్ వజ్ర హత్యకు గురయ్యాడు. ఆయన బావమరిదే ఆ హత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. జూన్ 18 శనివారం బెంగళూరులో RR నగర్‌ పరిధిలోని బసవనగుడి ప్రాంతంలోని తన ఇంట్లో రక్తమడుగులో ఉన్న సతీశ్‌ను పొరుగున్న వారు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. సొంతంగా సెలూన్‌ నిర్వహిస్తున్న సతీశ్‌కు చాలా మంది హీరోలు కస్టమర్లుగా ఉన్నారు. కన్నడ చిత్రంలో లగోరితో పాటు కొన్ని సీరియల్స్‌లోనూ సతీశ్‌ నటించారు. సొంతంగా ఒక యూట్యూబ్‌ చానెల్‌ కూడా ఆయన నిర్వహిస్తున్నారు. సతీశ్‌ వయస్సు 36 సంవత్సరాలు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vikram: బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన విక్రమ్‌..

బుల్లితెర నటి ఆత్మహత్య.. ఐ లవ్ యూ సాన్ అంటూ సూసైడ్ నోట్‌

Samantha: ట్రోలర్స్‌పై ఘాటుగా స్పందించిన సమంత !! మీ పని మీరు చూసుకుంటే మంచిదంటూ వార్నింగ్‌

అంపైర్‌ అనే విషయాన్ని మర్చిపోయి.. గ్రౌండ్‌లో ఏం చేశాడో తెలుసా ??

Published on: Jun 22, 2022 08:43 AM