Krithi Shetty: ఆ స్టార్ హీరోకు పడిపోయా.. అందరికీ షాకిచ్చిన కృతి షెట్టి

|

Jul 13, 2022 | 9:13 AM

ఎంతవారు కాని.. వేదాంతులైన కాని... ఏదో టైంలో ఎరికో ఒకరికి పడే ఉంటారు. ఇలా పడిపోతున్నామేంటని రియలైజ్‌ అయ్యే ఉంటారు. అలా తాజాగా ఉప్పెన బ్యూటీ కృతి షెట్టి కూడా..

ఎంతవారు కాని.. వేదాంతులైన కాని… ఏదో టైంలో ఎరికో ఒకరికి పడే ఉంటారు. ఇలా పడిపోతున్నామేంటని రియలైజ్‌ అయ్యే ఉంటారు. అలా తాజాగా ఉప్పెన బ్యూటీ కృతి షెట్టి కూడా.. తాను ఒకరికి పడిపోయానంటూ ఎఓపెన్ గా చెప్పేశారు. జెస్ట్ సైలెంట్ గా చెప్పడమే కాదు.. ఎర్రపడిన బుగ్గలతో.. చిరు నవ్వుతో.. ఆ తరువాత అందర్నీ ఆకట్టుకున్నారు. అయితే కృతినే కవ్వించిన ఆ కుర్రాడు ఎవరని ఆలోచిస్తున్నారు. ఆలోచించకండి… జెస్ట్ ఈ స్టోరీ చూడండి. రీసెంట్‌ తమిళ సెన్సేషన్ శివ కార్తికేయన్ తెలుసుగా… ! అదేనండి.. కాస్త మన నేచురల్ స్టార్ నానిలా ఉంటారు.. కామెడీ కమ్ రొమాంటిక్‌ కథలు చేస్తుంటారు. యాంకర్ స్థాయి నుంచి కష్టపడి మరీ.. స్టార్ హీరోగా మారారు! ఆ… ఆయనను చూసే మన క్యూట్‌ బేబీ.. కృతి పడిపోయిందట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్‌లో బొక్కబోర్లా పడ్డ ఈ చిన్నది.. బాలీవుడ్‌లో మాత్రం ఆ విషయంలో పాపే టాప్

Alekhya Harika: ‘పొట్టిదే కాని ఆ విషయంలో మాత్రం చాలా గట్టిదిరోయ్‌’

డ్రగ్స్ కేసు నుంచి బయటపడింది.. ఇక ఆగకుండా.. నెట్టింట రెచ్చిపోతోంది

News Watch: గ్రామాలు ఖాళీ చేయాలని దండోరా !! కడెం డ్యామ్ తెగిపోతుందా ?

Published on: Jul 13, 2022 09:13 AM