Krishnam Raju: చివరికి !! చివరి కోరిక నెరవేరకుండానే.. రెబల్ స్టార్ మరణించారు !!
సినీ నటులు అయ్యారు..! తారస్థాయికి చేరుకున్నారు..! కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు..! కోట్ల కొలది ఆస్తులు కూడబెట్టారు...! రాజకీయాల్లో రాణించారు ! మంత్రి పదవులలో కొనసాగారు..!
సినీ నటులు అయ్యారు..! తారస్థాయికి చేరుకున్నారు..! కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు..! కోట్ల కొలది ఆస్తులు కూడబెట్టారు…! రాజకీయాల్లో రాణించారు ! మంత్రి పదవులలో కొనసాగారు..! కాని తనకు ఉన్న ఒకే ఒక కోరికను మాత్రం తీర్చుకోలేక పోయారు రెబల్ స్టార్ కృష్ణం రాజు. వెస్ట్ గోదావరి మొగల్తూరులో పుట్టారు. కష్టపడి ఇండస్ట్రీలో హీరోగా ఎదిగారు. తన వారసుడిగా.. యంగ్ రెబల్ స్టార్ గా ప్రభాస్ ను సినిమాల్లో కి తీసుకొచ్చారు. చివరికి పాన్ ఇండియన్ స్టార్ గా ప్రభాస్ మారేందకు పరోక్షంగా బాటలు వేశారు. ఇన్ని చేశారు కాని ప్రభాస్ కు మాత్రం పెళ్లి చేయలేక పోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: పెద్దనాన్న చివరి చూపు కోసం వెక్కి వెక్కి ఏడ్చిన ప్రభాస్..
Krishnam Raju Death: ఆ మహమ్మారే.. ఆయన్ను చివరికి చంపేసింది !! ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ఏమన్నారంటే ??
ఒక్క మెసేజ్.. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా మారాడు.. కానీ !!
వెయిటర్ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.. వెంటనే జీతం పెంచాలని డిమాండ్..
Viral Video: బావిలో పడ్డ కుక్క.. పక్కనే భారీ నాగుపాము.. చివరికి ??