Suriya: కన్నీళ్లు పెట్టిస్తున్న హీరో గతం !! 1200 కోసం అప్పుడు ఆ పని చేశారట !!

|

Aug 10, 2022 | 9:42 AM

దేశంలో ఉన్న ఫైనెస్ట్ యాక్టరస్‌లలో సూర్య ఒకరు. తన యాక్టింగ్‌ తో.. స్టోరీ సెలక్షన్స్‌తో.. అటు కమర్షియల్ సెగ్మెంట్లో... ఇటు కళాత్మక సెగ్మెంట్లో నామ్ కమాయించిన ఈస్టార్..

దేశంలో ఉన్న ఫైనెస్ట్ యాక్టరస్‌లలో సూర్య ఒకరు. తన యాక్టింగ్‌ తో.. స్టోరీ సెలక్షన్స్‌తో.. అటు కమర్షియల్ సెగ్మెంట్లో… ఇటు కళాత్మక సెగ్మెంట్లో నామ్ కమాయించిన ఈస్టార్.. సినిమాల్లోకి రాకముందు, బట్టలు కొట్టులో పనిచేశారనే న్యూస్ ఒక్కసారిగా అందర్నీ షాక్ చేస్తోంది. సూర్య పాస్ట్ లైఫ్‌ గురించి నెట్టింట ఆరా తీసేలా చేస్తోంది. ఇక కోలీవుడ్ హీరో శివకుమార్ కొడుకైనప్పటికీ.. సూర్య తన చిన్నప్పుడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారట. తన తండ్రికి సినిమాల్లో అంతగా అవకాశాలు రాకపోవడంతో… డబ్బులు లేక ఒకానొక దశలో కాలేజీ కూడా మానేయాల్సిన పరిస్థితి వచ్చిందట. కాని పట్టదలతో ఎంతో కష్టపడి చివరికి డిగ్రీ పూర్తి చేసిన సూర్య… ఆ తరువాత ఇంట్లో సాయం చేయడం కోసం 1200 రూపాయల నెల జీతానికి ఓ బట్టల షాపులో ఉద్యోగంలో చేరారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Thank You: ఓటీటీ రిలీజ్‌కు రెడీగా.. థాంక్యూ సినిమా

TOP 9 ET News: మహేష్‌ను ఎమోషనల్ చేసిన చిరంజీవి ట్వీట్‌| నయన్ పెళ్లి ప్రోమో వచ్చేసిందోచ్‌!

News Watch: సీఎం పీఠం దిగి, మళ్లీ సీఎం పీఠానికి వల !! ఏమిటో ఈ జంబలకిడిపంబ ??

Published on: Aug 10, 2022 09:42 AM