Karthikeya 2: దిమ్మతిరిగే రికార్డ్.. 7 రోజుల్లోనే అన్‌స్టాపబుల్‌గా కార్తికేయ 2

|

Aug 22, 2022 | 5:21 PM

రిలీజ్‌కు ముందు ది మోస్ట్ అండర్ రేటెడ్‌ ఫిల్మ్ గా ఉన్న కార్తికేయ 2.. ఇప్పుడు ది మోస్ట్ రేటెడ్‌ ఫిల్మ్ గా మారిపోయింది. మారిపోవడమే కాదు..

రిలీజ్‌కు ముందు ది మోస్ట్ అండర్ రేటెడ్‌ ఫిల్మ్ గా ఉన్న కార్తికేయ 2.. ఇప్పుడు ది మోస్ట్ రేటెడ్‌ ఫిల్మ్ గా మారిపోయింది. మారిపోవడమే కాదు.. ఆల్ ఓవర్ వరల్డ్ పాజిటివ్‌ టాక్‌తో… బాక్సాపీస్ ముందు దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబడుతోంది. కలెక్షన్ల రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇక రిలీజైన మూడు రోజుల్లోనే థియేటర్ల సంఖ్య తక్కువగా ఉన్న ఆ సిట్య్చువేషన్లోనే… కార్తికేయ2 సినిమా వలర్డ్ వైడ్ తన సత్తా చూపించింది. ఇక ఇప్పుడీ సినిమా ఏకంగా… జస్ట్ 7 రోజుల్లోనే వరల్డ్ వైడ్ 60 కోట్ల మార్కును టచ్‌ చేసి అందర్నీ షాక్ చేస్తోంది. ఎస్ ! కార్తికేయ2 మూవీ… వరల్డ్ వైడ్ 60.12 క్రోర్ గ్రాస్‌ను తాజాగా కలెక్ట్ చేసింది. ఇక ఇదే విషయాన్ని తాజాగా ఈ మూవీ టీం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పంచుకోవడమే కాదు.. అదిరిపోయే నిఖల్ పోస్ట్ ర్ నుకూడా రిలీజ్ చేసి.. నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Godfather: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న గాడ్‌ ఫాదర్‌ టీజర్..

Vijay Deverakonda: విజయా అంటే మజాక్‌ కాదు.. దద్దరిల్లి పోవాలి అంతే

Published on: Aug 22, 2022 05:21 PM