Nithiin: నితిన్ కోసం రంగంలోకి యూనివర్సల్ స్టార్.. అతను ఎవరంటే ??
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ ఇటీవల మ్యాస్ట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆశించినంత స్థాయిలో ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ ఇటీవల మ్యాస్ట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆశించినంత స్థాయిలో ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు నితిన్ ఆశలన్నీ ప్రస్తుతం నటిస్తోన్న మాచర్ల నియోజకవర్గం సినిమా మీదనే ఉన్నాయి. డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోస్ మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. తాజాగా ఈ సినిమా కోసం యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్‌ను రంగంలోకి దింపుతున్నారు ఈ యంగ్ హీరో.. మాచార్ల నియోజకవర్గం సినిమాలోని మొదటి పాటను ఈరోజు కమల్ హాసన్ చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు నితిన్.. కమల్ నటించిన విక్రమ్ సినిమా తెలుగు రైట్స్.. నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Big News Big Debate:అప్పులు .. రాజకీయ తిప్పులు.. లైవ్ వీడియో
TOP 9 ET News: తండ్రి గురించి మహేష్ ఎమోషనల్ ట్వీట్ | ఎన్టీఆర్ సినిమా చేయట్లే!
Vikram Pre Release Event: గ్రాండ్‌గా విక్రమ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో