Kajal Aggarwal: క్విట్ చేసిన కాజల్ !! అయితే కండీషన్ అప్లై

Updated on: May 06, 2022 | 8:33 AM

కాజల్ అగర్వాల్ ! స్టార్ హీరోయిన్ స్టేటస్ లోనే... ఉన్నారు. సినిమాలు చేస్తానంటే మేకర్స్ ఇప్పటికీ క్యూ కట్టే పొజీషన్లో ఉన్నారు. తల్లైనా.. అందంచందాల్లో మాత్రం అప్పటి లానే ఉన్నారు.

కాజల్ అగర్వాల్ ! స్టార్ హీరోయిన్ స్టేటస్ లోనే… ఉన్నారు. సినిమాలు చేస్తానంటే మేకర్స్ ఇప్పటికీ క్యూ కట్టే పొజీషన్లో ఉన్నారు. తల్లైనా.. అందంచందాల్లో మాత్రం అప్పటి లానే ఉన్నారు. ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను.. ఇన్‌స్టాలో ఫాలోవర్స్ ను ఇప్పటికీ పెంచుకుంటూనే ఉన్నారు. ఇవన్నీ ఉన్నా కూడా… సినిమాలు మాత్రం ఇక చేయనని ఉన్నపళంగా అనేశారు. ఇది ఫిక్స్ అంటూ కూల్ గా చెప్పేశారు. ఎస్ ! టాలీవుడ్ స్టార్ అండ్ సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినిమాలకు బై బై చెప్పారు. రీసెంట్ గా ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ బ్యూటీ… మాతృత్వ మధుర క్షణాలను అస్వాదించేందుకు… సినిమాలను గుడ్‌ బై చెప్పాలని ఫిక్స్ అయ్యారు. కాని ఇన్‌స్టాలో పెయిగ్ యాడ్స్ మాత్రం చేస్తానని మరో హింట్ ఇచ్చారు ఈ బ్యూటీ.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahesh Babu: మహేష్ రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్

Acharya OTT: చిరు అభిమానులకు గుడ్ న్యూస్ .. ఆచార్య ఓటీటీ డేట్ ఫిక్స్

ఈ వ్యక్తి క్రియేటివిటీ మాములుగా లేదుగా !! రేస్‌ కార్‌లో వెళ్లి పాలు పోస్తున్న పాలవ్యాపారి

Published on: May 06, 2022 08:33 AM