Jr.NTR vs Chandrababu: ఆయన జైల్లో.. ఈయన దుబాయ్‌లో.. తిట్టేస్తున్న తెలుగు తమ్ముళ్లు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తాత ఏర్పాటు చేసిన పార్టీ వ్యవహారాల్లో నిన్న మొన్నటి వరకు బాధ్యతగానే వ్యవహరించారు. పార్టీ ఆదేశిస్తే.. రంగంలోకి దిగి మరీ ఓట్ల పండుగలో ప్రచారం చేశారు. పార్టీకి మద్దతుగా స్టాండ్ తీసుకున్నారు. తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఎన్నో పోస్టులు కూడా చేశారు. దాంతో పాటే.. పార్టీకి తన అవసరం ఉంటే తప్పకుండా వస్తానంటూ.. చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ కారణాలేంటో తెలీదు కానీ.. కొన్నేళ్లుగా సైలెంట్‌గా ఉన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..