RRR Trailer: ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ రిలీజ్.. ఫ్యాన్స్ రచ్చ.. ఇరు వర్గాల ఫ్యాన్స్ కలయికకు నాంది పలికిన జక్కన్న..(వీడియో)

|

Dec 09, 2021 | 5:36 PM

RRR Trailer: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ తాజాగా థియేటర్లలో రిలీజ్‌ అవడంతో.. చెర్రీ, ఎన్టీఆర్ అభిమానులు ఊగిపోతున్నారు. థియేటర్లను జాతర అడ్డాలుగా మార్చారు. చెర్రీ, ఎన్టీఆర్‌ కటౌట్‌ల ముందు కొబ్బరి కాయలు కొడుతూ హారతులు పడుతూ..