Jathi Ratnalu: జాతి రత్నాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో

Jathi Ratnalu: జాతి రత్నాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో

Updated on: Mar 07, 2021 | 7:30 PM

యంగ్‌హీరో నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటైర్‌టైనర్‌ జాతి రత్నాలు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయలో తన కామెడితో హాస్యాన్ని పండించిన నవీన్ ఈసారి కామెడి డోస్ మరింత పెంచి జాతి రత్నాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Published on: Mar 07, 2021 07:21 PM