ఇలాంటి బెల్లీ డ్యాన్స్ సినిమాల్లో చేసుంటేనా.. ఈ పాటికి స్టార్ హీరోయిన్ అయిపోయేదిగా !!

|

Jul 08, 2022 | 9:34 AM

మునగాకు కూర.. నేరేడు పండ్లు .. తాటికాయలు ఇవన్నీ ఆషాడానికే ప్రత్యేకతను తీసుకొస్తాయి. అయితే అసలు ఆషాడ మాసంలో మునగాకు ఎందుకు తినాలి..

మునగాకు కూర.. నేరేడు పండ్లు .. తాటికాయలు ఇవన్నీ ఆషాడానికే ప్రత్యేకతను తీసుకొస్తాయి. అయితే అసలు ఆషాడ మాసంలో మునగాకు ఎందుకు తినాలి.. మిగిలిన నెలల్లో తినకూడదా అనే ఆధునిక భావాలున్నవారు కూడా ఉన్నారు.. అయితే ఇలా ఆషాడంలో మునగాకు తినాలి అని పెద్దలు పెట్టిన సాంప్రదాయం వెనుక ఒక శాస్త్రీయ కోణం దాగి ఉంది. మునగాకు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని.. ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఈ మునగాకుకు వేడి చేసే గుణం ఉంది. అందుకని వేసవిలో ఈ మునగాకు తినడం వలన విపరీతమైన వేడి చేసి.. ఇతర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కనుక మునగాకు తినడానికి అనుకూల సమయం.. వర్షాలు కురిసే ఆషాడం. అధికంగా ఉన్న విటమిన్ ఏ.. కంటి సమస్యలను నివారిస్తాయి. మునగాకు తినడం వలన ప్రొటీన్లు, విటమిన్‌ ఎ, సి, కాల్షియం, ఐరన్‌, పొటాషియం మనకి లభిస్తాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆషాడంలో మునగాకు తినాలంటారు.. ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా ??

Amarnath Yatraఅమర్‌నాథ్‌ యాత్రకు మళ్లీ బ్రేక్‌.. తిరిగే అప్పుడే భక్తులకు అనుమతి !!

అధికారులకు కవలల బురిడీ.. ఒకరి పాస్‌పోర్ట్‌తో ఒకరు 30 సార్లు విదేశాలకు

ఎగురుతున్న విమానానికి రంధ్రం.. పైలట్లు ఏం చేశారంటే

Published on: Jul 08, 2022 09:34 AM