JR NTR: ఎన్టీఆర్‌ను రిజెక్ట్ చేసిన మరో బాలీవుడ్ హీరోయిన్..

Updated on: Apr 25, 2022 | 8:54 PM

సాలిడ్ స్టెమినాతో... అట్రాక్టబుల్ పర్ఫార్మెన్స్‌తో... ట్రిపుల్ ఆర్ ఇచ్చిన గ్రాండ్ సక్సెస్‌తో పాన్ ఇండియా క్రేజీ హీరోగా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మరో సారి నో అనే మాట విన్నారు.

సాలిడ్ స్టెమినాతో… అట్రాక్టబుల్ పర్ఫార్మెన్స్‌తో… ట్రిపుల్ ఆర్ ఇచ్చిన గ్రాండ్ సక్సెస్‌తో పాన్ ఇండియా క్రేజీ హీరోగా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మరో సారి నో అనే మాట విన్నారు. అది కూడా మరో బాలీవుడ్ హీరోయిన్ నోటి నుంచి. ఇప్పుడిదే న్యూస్ అటు బాలీవుడ్లోనూ ఇటు టాలీవుడ్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కొరటాల సినిమాతో బిజీగా ఉన్న బిజీగా ఉన్న ఎన్టీఆర్…ఆ సినిమా తరువాత బుచ్చిబాబు సానా డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో బోనీకపూర్ – శ్రీదేవి తనయ… యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ను హీరోగా తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: అయ్యప్పమాలలో రామ్‌చరణ్‌..ఏడాదిలో ఎన్ని సార్లంటే ??

Viral Video: బుల్డోజర్ తో పగలకొట్టి ఏటీఎం ఎత్తుకెళ్లిన ఘనుడు !!

గుడికి వెళ్లిన ఎమ్మెల్యేకు చేదు అనుభవం !! బూట్లు కొట్టేసిన దొంగ !! ఆ తరవాత ఏంజరిగిందంటే ??

తగ్గేదే లే !! జుట్లు పట్టుకొని కొట్టుకున్న కాలేజీ అమ్మాయిలు !!

సారా మానేయ్యాలన్న ఎస్పీకే షాకిచ్చిన తాగుబోతు తాత !!

 

Published on: Apr 25, 2022 08:54 PM
Loading...
Unable to load recommendations.
Follow Us