కుర్రోడు మాంచి ఫైర్ మీదున్నాడు’ VD పై జాహ్నవి బోల్డ్ కామెంట్స్
సాలా కడూస్ అంటూ.. లైగర్ టీం వదిలిన విజయ్ దేవరకొండ న్యూడ్ పిక్ ఎట్ ప్రజెంట్ నెట్టింట సెగలుపుట్టిస్తోంది. సిక్స్ పాక్ కర్వీ బాడీతో.. ఇంటెన్స్ లుక్‌తో... ఉన్న వీడీ...
సాలా కడూస్ అంటూ.. లైగర్ టీం వదిలిన విజయ్ దేవరకొండ న్యూడ్ పిక్ ఎట్ ప్రజెంట్ నెట్టింట సెగలుపుట్టిస్తోంది. సిక్స్ పాక్ కర్వీ బాడీతో.. ఇంటెన్స్ లుక్‌తో… ఉన్న వీడీ… తన లేడీ ఫ్యాన్స్ మైండ్ కరాబ్ చేస్తున్నారు. మేల్ ఫ్యాన్స్ కు ఫిట్ నెస్ గోల్స్ ను సెట్ చేస్తున్నారు. తన బోల్డ్ లుక్స్ తో రౌడీ థింగ్ అనే వర్డ్ నే క్రియేట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఇన్‌స్టాలో రికార్డులు క్రియేట్ చేస్తున్న వీడీ న్యూడ్ పిక్.. సెలబ్రిటీలను కూడా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే తమన్నా, నిధి అగర్వాల్, అనుష్క ఈ పిక్ ను షేర్ చేస్తూ ట్వీట్ చేయగా.. తాజాగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. శ్రీదేవీ డాటర్ జాహ్నవి కపూర్ కూడా ట్వీట్ చేశారు. VDలుక్ కు తీసిపోని విధంగా తను కూడా ఓ బోల్డ్ కామెంట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెల్ఫీ కోసం ముప్పు తిప్పలు పడ్డ పవన్ సార్.. వైరల్ అవుతున్న వీడియో
Viral: పండ్లమ్మి అమ్మి కూడా పాపులర్ అవ్వొచ్చని ప్రూవ్ చేసిన ఫ్రూట్ సెల్లర్
హాలీవుడ్ మూవీస్‌ను వెనక్కి నెట్టేసిన ఆర్ఆర్ఆర్.. మరో కొత్త రికార్డ్..
ఇది కదా మానవత్వం అంటే..! విద్యుత్‌ఘాతానికి గురైన ఆవును భలే రక్షించాడు
పెళ్లిలో పురోహితుడు అడిగిన ప్రశ్నకు దిమ్మదిరిగే ఆన్సరిచ్చిన వరుడు