సమంత ఆ ట్వీట్ నాగచైతన్యను ఉద్దేశించే చేసిందా ??
మయోసైటిస్ కారణంగా కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు నటి సమంత. త్వరలోనే మా ఇంటి బంగారం సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. అయితే ఆమె సోషల్ మీడియా పోస్టులు మాత్రం వైరల్ అవుతున్నాయి. తనలాంటి వృషభరాశి వారు ఎప్పుడూ వెనకడుగు వేయరని, అలాంటివారిని కోల్పోవద్దంటూ ఓ పోస్ట్ చేశారు సామ్. అయితే ఈ పోస్ట్‌ను ఎవరినో ఉద్దేశించే సామ్ పెట్టారనే కామెంట్ నెట్టింట వస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
NTR రాజకీయ భవిష్యత్తుపై.. కొడాలి నాని షాకింగ్ కామెంట్స్
తోటి నటులే.. హీరోయిన్‌ను చంపి.. తల నరికి !! దారుణ ఘటన!!