Meena Husband: మీనా భర్త మృతికి పావురాలే కారణమా ?? షాకింగ్ విషయాలు మీ కోసమే

Edited By: Anil kumar poka

Updated on: Oct 26, 2022 | 4:34 PM

మీనా ఇంట తీవ్ర విషాదం… భర్తను కోల్పోయిన సీనియర్ నటి మీనా.. అనే వార్తలు సినీ సర్కిల్స్‌లోనూ, మీనా అభిమానుల్లోనూ కాస్త కలవరం పుట్టించాయి. చెన్నైలోని(Chennai) MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు విద్యాసాగర్ (Vidyasagar). కానీ… ఆయన మృతిపై ఇప్పుడు కొన్ని అనుమానాలు మొదలయ్యాయి.

Published on: Jun 29, 2022 01:52 PM