Ileana Boy Friend: ఎట్టకేలకు ఇలియానా.. తన భర్తను చూపించిందోచ్..!

|

Jul 18, 2023 | 9:39 AM

ప్రెగ్నెన్నీ కన్ఫార్మ్ అయిన దగ్గర నుంచి.. బేబీ పుట్టే వరకు.. వారి ప్రెగ్నెన్సీ డెవలప్ మెంట్స్‌ను.. ఫోటోలతో సహా అందరికీ పంచుకుంటూ ఉంటారు.. సినిమా సెలబ్రిటీలు. కానీ ఆ తర్వాత పుట్టిన పిల్లల్ని మాత్రం మీడియాకు చూసించకుండా.. ఊరిస్తుంటారు.

ప్రెగ్నెన్నీ కన్ఫార్మ్ అయిన దగ్గర నుంచి.. బేబీ పుట్టే వరకు.. వారి ప్రెగ్నెన్సీ డెవలప్ మెంట్స్‌ను.. ఫోటోలతో సహా అందరికీ పంచుకుంటూ ఉంటారు.. సినిమా సెలబ్రిటీలు. కానీ ఆ తర్వాత పుట్టిన పిల్లల్ని మాత్రం మీడియాకు చూసించకుండా.. ఊరిస్తుంటారు. సోషల్ మీడియాలో వారి వారి న్యూ బార్న్ బేబీస్ ఫోటోలు పెట్టినా.. కూడా.. వారి ఫోటోలకు మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీ అదేంటో.. ఇలియానా మాత్రం తోటి సెలిబ్రిటీస్కు కాస్త భిన్నంగా బిహేవ్ చేస్తున్నారు. తన ప్రెగ్నెన్సీ డెవలప్ మెంట్ ను పోస్ట్ చేస్తున్నా కూడా.. చాలా విచిత్రంగా అందుకు కారణమైన తన భర్తను మాత్రం చూపించకుండా ఊరిస్తూ వస్తున్నారు. కానీ ఆల్ ఆఫ్ సడెన్గా అందర్నీ ఓ హింట్ ఇచ్చారు డేట్ నైట్ అంటూ.. ఓ వ్యక్తితో తీసుకున్న పిక్‌ను తన స్టేటస్లో పెట్టి.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

ఎస్ ! పెళ్లి కాకుండానే తల్లిగా మారిన ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా.. ఇటీవల తను ప్రెగ్నెంట్ అంటూ అనౌన్స్ చేసి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. కానీ తన భర్త ఎవరన్నది రివీల్ చేయకుండా.. అప్పటి నుంచి అందర్లో క్యూరియాసిటీ పెంచుతూ వచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...