రాజాసాబ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎఫెక్ట్ తో పోలీసులకు అష్టకష్టాలు

Updated on: Dec 27, 2025 | 10:00 PM

రాజాసాబ్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కారణంగా హైదరాబాద్‌లోని ఖైత్లాపూర్ గ్రౌండ్స్ వద్ద తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైటెక్ సిటీ నుండి మూసాపేట వరకు రోడ్లు వాహనాలతో నిండిపోయి, ప్రయాణికులకు, పోలీసులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు నానా కష్టాలు పడుతున్నారు. రాజాసాబ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

రాజాసాబ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖైత్లాపూర్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ సినిమా కార్యక్రమం వల్ల హైటెక్ సిటీ నుంచి మూసాపేట వరకు రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బస్సులు, కార్లు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్‌కు అనుసంధానమయ్యే అన్ని దారుల్లోనూ బంపర్-టు-బంపర్ ట్రాఫిక్ నెలకొంది. ఈవెంట్ గ్రౌండ్స్ చుట్టూ జనం కిక్కిరిసిపోయారు. ఖైత్లాపూర్ గ్రౌండ్స్‌కు వెళ్లే అన్ని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

Gold Price Today: ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. శనివారం తులం ఎంతంటే..

21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ… కడలిలో కలిసిన 10 వేల అభాగ్యులు

నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే

వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట