Anasuya Bharadwaj: అనసూయ ఫోటోలు మార్ఫింగ్ !! అడ్డంగా దొరికిన వ్యక్తి !!
తన మాటలతో.. చేతలతో డేరింగ్ అండ్ డాషింగ్ గా పేరు తెచ్చుకున్న అనసూయ చెప్పినంత పని చేశారు. తనను ట్రోలింగ్ చేసిన వారిని.. తనను ఆంటీ అంటూ..
తన మాటలతో.. చేతలతో డేరింగ్ అండ్ డాషింగ్ గా పేరు తెచ్చుకున్న అనసూయ చెప్పినంత పని చేశారు. తనను ట్రోలింగ్ చేసిన వారిని.. తనను ఆంటీ అంటూ.. హింసించిన వారిని పోలీస్ స్టేషన్‌కు లాగుతానని కొన్ని నెలల క్రితం చెప్పినట్టే..! వార్నింగ్ ఇచ్చిన్నట్టే.. చేశారు. తన ఫోటోలు మార్ఫింగ్ చేసి….తనను నెట్టింట అల్లరి పాలు చేసిన ఓ వ్యక్తిని సైబర్ క్రైం పోలీసులకు పట్టించారు. ఈ మ్యాటర్ తో నెట్టింట మరో సారి హాట్ టాపిక్ గా మారారు. ఈనెల 17న తన ఫోటోలతో పాటు.. కొంత మంది హీరోయిన్ల ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ.. నెట్టింట పోస్ట్ చేస్తున్నాడని ఓ వ్యక్తిపై సైబర్ క్రైంలో ఫిర్యాదు చేశారు యాంకర్ అనసూయ. ఇక తాజాగా ఆమె ఫిర్యాదుతోనే ఆ వ్యక్తి పండరి వెంకటరామరాజుగా గుర్తించి అరెస్ట్ చేశారు సైబర్ పోలీసులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘గాడ్ ఫాదర్ చిరుకు నప్పలే’ పరుచూరి షాకింగ్ కామెంట్స్ !!
విధి ఆడిన వింత నాటకంలో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ హీరోయిన్ బలి !!
Auto Ramprasad: ఆటో రాంప్రసాద్‌కు సర్జరీ !! ఏమైందంటే ??
TOP 9 ET News: అఖండ 2 పై అప్డేట్ ఇచ్చిన బాలయ్య | డైరెక్టర్ బుచ్చిబాబుకు.. చెర్రీ బంపర్ ఆఫర్
జూ నుంచి తప్పించుకోబోయిన హిప్పో !! అడ్డుకున్న సెక్యూరిటీగార్డ్‌పై..