‘నీ వెంట నేనూ నడుస్తా..’ పవన్‌కు మద్దతుగా హీరోయిన్
సినిమాల్లోనే కాదు.. రాజకీయంగా కూడా తనదైన చరిష్మాతో ముందుకు పోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక్క పిలుపుతో వేలాది మందిని కదపడమే కాదు..
సినిమాల్లోనే కాదు.. రాజకీయంగా కూడా తనదైన చరిష్మాతో ముందుకు పోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక్క పిలుపుతో వేలాది మందిని కదపడమే కాదు.. తాను చేసే ఒక్క ట్వీట్‌తో కూడా అందర్నీ స్పందించేలా చేసుకుంటున్నారు. తనను ఫాలో అయ్యేలా వారిని టర్న్ చేస్తున్నారు. ఇక తాజాగా టాలీవుడ్ కు ఎప్పుడో దూరమైన తన పాత హీరోయిన్‌ను కూడా.. జనపోరాటంలో తన వెంట ఉంటాననే రిప్లైని వచ్చేలా చేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. విశాఖ జనవాణీ కార్యక్రమంలో పాల్గొనకుండా.. పవన్ ను హోటల్‌కే పరిమితం చేసిన వైసీపీ ప్రభుత్వం పై పవన్ ఓ ట్వీట్ చేశారు. విశాఖ బీచ్‌లో ఈవినింగ్ వాక్‌కు వెళ్లాలని ఉంది అనుమతిస్తారా అంటూ.. పోలీసులపై సెటైరికల్ గా ట్వీట్ చేశారు పవన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Oct 18, 2022 08:27 PM