Nayanthara: భర్తను 20 రోజులు వదిలి ఉండలేకపోయిన నయనతార.? వీడియో వైరల్..
నయనతార ప్రస్తుతం సినిమాల కంటే ఫ్యామిలీకి ఎక్కువగా టైం కేటాయిస్తోంది. విఘ్నేశ్ శివన్ తన సినిమా షూటింగ్ కోసం 20 రోజులు సింగపూర్ వెళితే పిల్లలతో పాటు నయన్ ఒంటరితనం ఫీలయ్యారు. పిల్లలు తమ తండ్రిని 20 రోజులు చూడకుండా ఒక్కసారిగా చూస్తే ఎలా హ్యాపీగా పీలవుతారో నయన్ కూడా అలానే ఎగిరి గంతేసినట్లుగా కనిపిస్తోంది. ఇరవై రోజులు ఓ షెడ్యూల్ కోసం బయటకు వెళ్లినప్పుడు నిన్ను ఎంతగానో మిస్ అయ్యాం..
నయనతార ప్రస్తుతం సినిమాల కంటే ఫ్యామిలీకి ఎక్కువగా టైం కేటాయిస్తోంది. విఘ్నేశ్ శివన్ తన సినిమా షూటింగ్ కోసం 20 రోజులు సింగపూర్ వెళితే పిల్లలతో పాటు నయన్ ఒంటరితనం ఫీలయ్యారు. పిల్లలు తమ తండ్రిని 20 రోజులు చూడకుండా ఒక్కసారిగా చూస్తే ఎలా హ్యాపీగా పీలవుతారో నయన్ కూడా అలానే ఎగిరి గంతేసినట్లుగా కనిపిస్తోంది. ఇరవై రోజులు ఓ షెడ్యూల్ కోసం బయటకు వెళ్లినప్పుడు నిన్ను ఎంతగానో మిస్ అయ్యాం.. నిన్ను ఇలా చూడటంతో మేం ముగ్గురం ఎంతో ఆనందంగా ఉన్నామంటూ నయన్ తన పిల్లలు, భర్తతో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. భర్తను అలా వదిలి నయన్ ఉండలేకపోతోందని తెలుస్తోంది. ఇక పిల్లలు సైతం తండ్రి కోసం బాగానే అల్లరి చేసినట్టు అర్థం అవుతోంది. మొత్తానికి నయన్ మాత్రం ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌ను బాగానే ఎంజాయ్ చేస్తుంది. భర్త, పిల్లల ప్రేమతో నయన్ ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది . నయన్ ప్రస్తుతం ఎటువంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లడం లేదు. అన్నపూరని మూవీ టైంలో వచ్చిన వివాదానికి వెంటనే ముగింపు పలికింది. తనకు దేవుడంటే నమ్మకమని, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తుంటానని, తాను ఎవ్వరి మనోభావాలను దెబ్బ తీయాలని అనుకోవడం లేదని అన్నపూరణి కాంట్రవర్సీ సన్నివేశాల మీద క్లారిటీ ఇచ్చింది. ఎవరి మనోభావాలైనా దెబ్బ తిని ఉంటే క్షమించండి అంటూ నయన్ కోరింది. నయనతార చివరగా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో కనిపించింది. అందులో చిరుకి చెల్లిగా నయన్ నటించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.