Hansika Motwani: టాలీవుడ్ స్టార్ హీరో నన్ను వేధించాడు

|

May 24, 2023 | 9:55 AM

పెళ్లి చేసుకుని... ఓ పక్క హ్యాపీలీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తూ.. మరో పక్క తను కమిట్ అయిన సినిమాలను పినిష్ చేస్తూ తెగ బిజీగా ఉన్న హీరోయిన్ హన్సికా.. ఈ గ్యాబ్లో ఓ కామెంట్ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో తనను విపరీతంగా వేధించాడంటూ.. కుండబద్దలు కొట్టినట్టే చెప్పారు. ఒక్కసారిగా..

పెళ్లి చేసుకుని… ఓ పక్క హ్యాపీలీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తూ.. మరో పక్క తను కమిట్ అయిన సినిమాలను పినిష్ చేస్తూ తెగ బిజీగా ఉన్న హీరోయిన్ హన్సికా.. ఈ గ్యాబ్లో ఓ కామెంట్ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో తనను విపరీతంగా వేధించాడంటూ.. కుండబద్దలు కొట్టినట్టే చెప్పారు. ఒక్కసారిగా.. టాలీవుడ్‌లో అందర్నీ షాక్ అయ్యేలా కూడా చేశారు. ఎస్ ! బన్నీ పూరీ కాంబో దేశముదురు సినిమాతో.. తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. ఆ తరువాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. అయితే ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు తనను ఎప్పుడూ వేధించేవారని.. డేట్‌కు రమ్మని బలవంతం చేసేవాడని చెప్పింది. ఓ ఇంటర్య్యూలో ఈ విషయాలను మొహమాటం లేకుండా పంచుకుంది. అయితే ఆ స్టార్ హీరో ఎవరన్నది మాత్రం చెప్పకుండా సైలెంట్ అయిపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bichagadu 2: కలెక్షన్లు కొల్లగొడుతున్న బిచ్చగాడు2 !!

Ravi Teja: రవితేజ మాస్టర్ ప్లాన్ కొడితే.. టాలీవుడ్ అదరాలి !!

బ్రిటీషోల్లకు.. చెమటలు పట్టించిన NTR ఫ్యాన్స్

బలిచ్చిన కారణంగా జైల్లోకి NTR ఫ్యాన్స్..

Vikram: స్టార్ డైరెక్టర్‌ పై చియాన్ విక్రమ్ సీరియస్.. అసలు ఏమైందంటే ??