Guppedantha Manasu – Jyothirai: గుండెలపై ట్యాటూ.! నెట్టింట వైరల్ అవుతున్న జగతి మేడమ్‌.

|

Feb 11, 2024 | 5:05 PM

బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్ టాప్ టీఆర్పీ రేటింగ్‏తో దూసుకుపోతోంది. ఈ సీరియల్లోని ప్రతి పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాయి. కానీ ప్రస్తుతం ఇందులో రిషి సార్, జగతి మేడమ్ పాత్రలు మిస్ కావడంతో ఈ సీరియల్ రేటింగ్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇక ఇదంతా కాస్త పక్కన పెడితే.. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో దగ్గరయ్యింది జగతి మేడమ్ అలియాస్ జ్యోతిరాయ్.

బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్ టాప్ టీఆర్పీ రేటింగ్‏తో దూసుకుపోతోంది. ఈ సీరియల్లోని ప్రతి పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాయి. కానీ ప్రస్తుతం ఇందులో రిషి సార్, జగతి మేడమ్ పాత్రలు మిస్ కావడంతో ఈ సీరియల్ రేటింగ్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇక ఇదంతా కాస్త పక్కన పెడితే.. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో దగ్గరయ్యింది జగతి మేడమ్ అలియాస్ జ్యోతిరాయ్. అయితే సీరియల్లో సంప్రదాయ కట్టు బొట్టుతో కనిపిస్తూ.. చూడగానే హృదయాల్లో నిలిచిపోయే రూపంతో కనిపించిన ఈమె.. ఇన్‌స్టాలో మాత్రం చిట్టి పొట్టి బట్టల్లో అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. సినిమాలు.. సిరీసుల్లో కూడా.. వరుసగా ఆఫర్స్ వచ్చేలా చేసుకుంటోంది.

ఇన్‌స్టాలో ఎప్పుడూ బిజీగా ఉండే జ్యోతిరాయ్‌ .. తాజాగా మరో ఇన్ స్టా వీడియో షేర్ చేసింది. అయితే ఆ వీడియోలో తన హార్ట్ పై బట్టర్ ఫ్లై టాటూ పొడిపించుకున్నానని చెప్పిన ఈమె.. ఆ ట్యాట్‌ని తన బాయ్‌ ఫ్రెండ్ వేశాడని చెప్పింది. అంతేకాదు లాస్ట్ నైటే ఇలా టాటూ వేయించుకున్నాని.. ఎంతో నొప్పిగా అనిపించిందని.. తన ఫ్యాన్స్‌తో చెప్పుకుంది. టాటూ మీనింగ్ హోప్ అని కూడా వివరించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ బ్యూటీ ట్యాటూ హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..