Ram Charan – CM Revanth Reddy: రేవంత్ సీఎం.. రామ్ చరణ్ రియాక్షన్ ఇదే.! ట్వీట్ వైరల్..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు రాష్ట్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల, క్రీడా ప్రముఖులు అభినందనలు, శుభాకాంక్షలు తెలవుపుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు రాష్ట్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల, క్రీడా ప్రముఖులు అభినందనలు, శుభాకాంక్షలు తెలవుపుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కొత్త సీఎం రేవంత్ రెడ్డికి విషెస్ తెలిపారు. ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రేవంత్ రెడ్డికి విషెస్ తెలిపారు.
“తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. మీ తెలంగాణలో పాజిటివ్ ఎనర్జి.. అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం చరణ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుండగా.. ఫ్యాన్స్ సైతం రేవంత్ రెడ్డికి విషెస్ తెలుపుతున్నారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ తార కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే శ్రీకాంత్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

