Actress Nisha Noor: గ్లామర్ హీరోయిన్.. ఒత్తిడితో వ్యభిచార కూపంలోకి దిగింది.. చివరకు..?
సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మాయాజాలం. లైమ్‌లైట్ నుంచి దూరమయ్యాక సాయం చేయమని చేతులు చాచి అర్థించినా ఏ ఒక్కరూ ముందుకు రారు. అవకాశాలు రాక దిక్కు తోచని పరిస్థితిలో హీరోయిన్ నిషా నూర్ ఒళ్లు అమ్ముకుంది. అసలు ఎవరీ నిషా నూర్ అనుకుంటున్నారా?
1980లో నిషా నూర్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. విసు, భారతీరాజా లాంటి గొప్ప డైరెక్టర్లతో రజనీకాంత్, కమల్ హాసన్ సరసన నటించింది. కమల్‌తో ‘టిక్ టిక్ టిక్’.. రజనీకాంత్‌తో ‘శ్రీ రాఘవేంద్ర’.. మమ్ముట్టితో ‘అయ్యర్ ద గ్రేట్’.. మోహన్‌లాల్‌తో ‘దేవసురమ్’ వంటి పలు చిత్రాలు చేసింది. కానీ 1995 తర్వాత నిషా నూర్‌కు ఒక్కటంటే ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. స్టార్‌డమ్ స్టేటస్‌ను అనుభవించిన ఆమె అవకాశాల కోసం తల్లడిల్లింది. అయినా ఏ ఛాన్సూ రాకపోవడంతో సినిమాలు వదిలేసింది. సంపాదించుకున్నదంతా కరిగిపోయింది. ఆమె వ్యభిచార వృత్తిలోకి దిగింది. ఓ నిర్మాత బలవంతం వల్లే ఈ రొంపిలోకి దిగిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇకపోతే సినీ పరిశ్రమ నుంచి ఆపన్నహస్తం లేకపోవడంతో ఈ వృత్తిలోనే కొనసాగింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...