Ghani Trailer Launch Event: గని పంచ్ అంటే మాములుగా ఉండదు మరి.. ట్రైలర్ అదుర్స్.. లైవ్ వీడియో

|

Mar 17, 2022 | 11:13 AM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ జంటగా నటిస్తున్న సినిమా గని. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేయనున్నారు. తాజాగా విడుదలైన గని ట్రైలర్‏తో సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్..

Follow us on