Eagle: ఈగల్‌ ఊహించని టాక్.. ఆలోచనలో పడ్డ రవితేజ

Updated on: Jan 05, 2024 | 9:35 AM

రవితేజ ఈగల్ మూవీ సంక్రాంతి బరి నుంచి తప్పుకుందనే టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. అయితే ఈగల్ సినిమా వాయిదాకు కారణం ఆ సినిమా ఔట్ పుట్ బాలేదట. ఈ టాక్ కూడా... ఇప్పుడు ఇండస్ట్రీ ఇంటి నుంచి బయటికి వచ్చి... అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోందట. కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్లో... రవితేజ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ ఈగల్. రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్ , ట్రైలర్‌తో.. మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ సెన్సార్ తాజాగా పూర్తి చేసుకుంది.

రవితేజ ఈగల్ మూవీ సంక్రాంతి బరి నుంచి తప్పుకుందనే టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. అయితే ఈగల్ సినిమా వాయిదాకు కారణం ఆ సినిమా ఔట్ పుట్ బాలేదట. ఈ టాక్ కూడా… ఇప్పుడు ఇండస్ట్రీ ఇంటి నుంచి బయటికి వచ్చి… అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోందట. కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్లో… రవితేజ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ ఈగల్. రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్ , ట్రైలర్‌తో.. మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ సెన్సార్ తాజాగా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్‌ నుంచి ఈ మూవీ U/A సర్టిఫికేట్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే సెన్సార్ బోర్డ్ నుంచి ఈగల్‌కు ఊహించిన స్పందన రాలేదని.. యావరేజ్ టాక్ మాత్రమే వచ్చిందని ప్రచారం జరుగుతుంది. దాంతో పాటే రవితేజతో పాటు మేకర్స్‌ను కూడా… ఈ సినిమా రిలీజ్‌పై ఆలోచనలో పడేసిందట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Eagle: రవితేజకు బిగ్ షాక్.. ఈగల్ ఆగినట్లే?

Pawan Kalyan: గుడ్‌ న్యూస్‌.. పవన్‌కు కూడా అందిన ఆహ్వానం

Hi Nanna: ఎమోషనల్ రెస్పాన్స్‌.. OTTలో అదరగొడుతున్న హాయ్‌ నాన్న

Amala Paul: పెళ్లైన 2 నెలలకే గుడ్ న్యూస్ చెప్పిన అమలా పాల్

Prabhas: ఫ్యూచర్‌ సినిమాలపై డార్లింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఖుషీలో ఫ్యాన్స్‌