Shruti haasan: అంత సీన్ లేదనుకునేరు.! రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే లాగింది..
ఇప్పుడెక్కడ చూసినా సలార్ మేనియానే కనిపిస్తోంది. సోషల్ మీడియా మొత్తం సలార్ టాక్‌తోనే ఊగిపోతోంది. ఆఫ్టర్ బాహుబలి.. ప్రభాస్ ఊరమాస్ యాక్షన్ కంబ్యాక్ ఈ సినిమానే అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఈక్రమంలోనే ఈ మూవీ లీడ్ యాక్టర్స్ తీసుకున్న రెమ్యునరేషన్స్.. అందులో హీరోయిన్ శృతి హాసన్ రెమ్యునరేషన్ త్రూ అవుట్ ఫిల్మ్ సర్కిల్లోనే హాట్ టాపిక్ అవుతోంది. ఎస్ ! హీరోయిన్‌గా కాకుండా.. సినిమాల్లో కథను ముందుకు తీసుకెళ్లే రోల్లో..
ఇప్పుడెక్కడ చూసినా సలార్ మేనియానే కనిపిస్తోంది. సోషల్ మీడియా మొత్తం సలార్ టాక్‌తోనే ఊగిపోతోంది. ఆఫ్టర్ బాహుబలి.. ప్రభాస్ ఊరమాస్ యాక్షన్ కంబ్యాక్ ఈ సినిమానే అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఈక్రమంలోనే ఈ మూవీ లీడ్ యాక్టర్స్ తీసుకున్న రెమ్యునరేషన్స్.. అందులో హీరోయిన్ శృతి హాసన్ రెమ్యునరేషన్ త్రూ అవుట్ ఫిల్మ్ సర్కిల్లోనే హాట్ టాపిక్ అవుతోంది. ఎస్ ! హీరోయిన్‌గా కాకుండా.. సినిమాల్లో కథను ముందుకు తీసుకెళ్లే రోల్లో.. హీరోయిన్ బ్యాడ్జ్‌తో కనిపించిన శృతి హాసన్ .. ఈసినిమా కోసం బానే రెమ్యునరేషన్‌గా అందుకున్నారట. 400 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన ఈసినిమాలో శృతి హాసన్.. దాదాపు 8 క్రోర్స్‌ను పారితోషంగా అందుకున్నారట. ఇక ప్రభాస్ మాత్రం ఈసినిమా కోసం డైనోసార్ రేంజ్లో రెమ్యునరేషన్ అందుకున్నారట. ఆయన రేంజ్‌కు తగ్గట్టు… దాదాపు 100కోట్లు ప్లస్ సినిమా ప్రాఫిట్స్‌లో 10 పర్సెంట్‌ను రెమ్యునరేషన్‌గా తీసుకోనున్నారట ప్రభాస్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

