Mahesh Babu Remuneration: గుంటూరోడి రెమ్యూనరేష్‌కి.. నోరెళ్లబెడుతున్న ఫ్యాన్స్.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన మాస్ యాక్షన్ డ్రామా గుంటూరు కారం. ఈ సినిమాలో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల్లో, మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోంది.ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ తో ఈ మూవీపై మరింత హైప్ పెరిగిపోయింది. దాంతో పాటే.. అసలు ఈ సినిమాకు మహేష్ ఎంత రెమ్యూనిరేషన్ తీసుకున్నారనో.. తెలుసుకోవాలనే ఈగర్ కూడా కొంత మందిలో ఉంది. వారందరి ఈగర్‌కు తగ్గట్టే ఈ సినిమాకు మహేష్ 50 కోట్లు తీసుకున్నారనే టాక్ ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చింది. మహేష్ ఫ్యాన్స్‌ను షాకయ్యేలా చేస్తోంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన మాస్ యాక్షన్ డ్రామా గుంటూరు కారం. ఈ సినిమాలో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల్లో, మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోంది.ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ తో ఈ మూవీపై మరింత హైప్ పెరిగిపోయింది. దాంతో పాటే.. అసలు ఈ సినిమాకు మహేష్ ఎంత రెమ్యూనిరేషన్ తీసుకున్నారనో.. తెలుసుకోవాలనే ఈగర్ కూడా కొంత మందిలో ఉంది. వారందరి ఈగర్‌కు తగ్గట్టే ఈ సినిమాకు మహేష్ 50 కోట్లు తీసుకున్నారనే టాక్ ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చింది. మహేష్ ఫ్యాన్స్‌ను షాకయ్యేలా చేస్తోంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో మహేష్ ఒకరు. కానీ ఈ సినిమా కోసం మహేష్ కేవలం 50 కోట్లు మాత్రమే తీసుకున్నారట. నిజానికి మహేష్ ఒక్కో సినిమా కోసం 70 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటారు. కానీ ఇప్పుడు గుంటూరు కారం కోసం మాత్రం 50 కోట్లు తీసుకోవడం.. మేకర్స్‌తో పాటు.. తన ఫ్యాన్స్‌ను షాకయ్యేలా చేస్తోంది. అయితే హీరోలు రెమ్యూనరేషన్ ఎక్కువవుతుందంటూ.. ఇండస్ట్రీలో టాక్ రావడం.. గుంటూరు కారం మూవీ బడ్జెట్ కూడా… కేవలం 150 కోట్లు మాత్రమే కావడంతో.. తన రెమ్యూనరేషన్‌ను తగ్గించుకున్నారట మహేష్ . అంతేకాదు ఈ సినిమా కోసం మహేష్ పని చేసిన డేస్ కూడా తక్కు అవడంతో… తన రెమ్యూనరేషన్‌ను తగ్గించుకున్నారట. ఇక ఇది పక్కకు పెడితే … ఈ సినిమా లాభాల్లో మమేష్‌కు వాటా కూడా ఉన్నట్టు మరో టాక్ వస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos