ఒక్క పూట ఆకలి తీర్చాడని.. ఆ వ్యక్తిని స్టార్ చేసిన కృష్ణ వంశీ

Updated on: Apr 05, 2024 | 1:54 PM

కృష్ణ వంశీ.. తెలుగు చిత్ర సీమలో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్న దర్శకుడు. కొంత మంది సెలబ్రిటీలు ఒకప్పుడు సినిమాల్లో రాణించేందుకు అష్టకష్టాలు పడేవారు. స్టార్ అయిపోవాలనే ఆశ ఉన్నా.. చేతిలో అవకాశాలు.. డబ్బు లేకపోవడంతో.. బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీసేవారు. ఎవరైనా ఒక టీ తాపిస్తే బాగుండు.. అన్నం పెట్టిస్తే బాగుండు అనే స్థితిలో ఉండేవారు. అలా కృష్ణవంశీ కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సినిమాలు కష్టాలు ఏంటో రూచి చూశారు.

కృష్ణ వంశీ.. తెలుగు చిత్ర సీమలో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్న దర్శకుడు. కొంత మంది సెలబ్రిటీలు ఒకప్పుడు సినిమాల్లో రాణించేందుకు అష్టకష్టాలు పడేవారు. స్టార్ అయిపోవాలనే ఆశ ఉన్నా.. చేతిలో అవకాశాలు.. డబ్బు లేకపోవడంతో.. బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీసేవారు. ఎవరైనా ఒక టీ తాపిస్తే బాగుండు.. అన్నం పెట్టిస్తే బాగుండు అనే స్థితిలో ఉండేవారు. అలా కృష్ణవంశీ కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సినిమాలు కష్టాలు ఏంటో రూచి చూశారు. ఇక రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన ఆకలి బాధలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. దాంతో పాటే.. తనకు అన్నం పెట్టారన్న కారణంతో.. ఒకరిని తన సినిమాలో హీరోగా తీసున్నట్టు కూడా చెప్పారు. ఇంతకీ కృష్ణ వంశీ ఏం చెప్పారంటే “అప్పటికీ భోజనం చేసి 5 రోజులు. కళ్లు మూతలు పడిపోతున్న పరిస్థితి. మరో 5 నిమిషాలు అయితే సొమ్మసిల్లి పడిపోయేవాడ్ని. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నిల్చుని ఉన్న. తిరిగి ఊరెళ్లి పోవడం అంటే ఓడిపోయినట్లే. అలా చేయలేను. సరిగ్గా ఆ సమయంలో అటుగా నటుడు బ్రహ్మజీ వచ్చాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Taapsee Pannu: బయటికి వచ్చిన తాప్సీ పెళ్లి వీడియో..

Siddhu Jonnalagadda: టిల్లుగాడికి.. NTR నుంచి బంపర్ ఆఫర్

Tillu Square: కలెక్షన్లే.. కలక్షన్లు.. అట్లుంటది వీడితోని..

Follow Us