Ileana Ban: ఆ స్టార్ ప్రొడ్యూసర్ వల్లే.. ఇలియానా టాలీవుడ్‌కు దూరమైంది..!బయటపడ్డ షాకింగ్ వీడియో.
ఇలియానా.. సౌత్ ఇండియా సినిమాలకు దూరం అయ్యారు. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి తెలుగు సినిమాలు కానీ.. తమిళ్ సినిమాలు కాని చేయడం లేదు. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా..!
ఇలియానా.. సౌత్ ఇండియా సినిమాలకు దూరం అయ్యారు. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి తెలుగు సినిమాలు కానీ.. తమిళ్ సినిమాలు కాని చేయడం లేదు. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా..! బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి కదా.. అందుకే కాబోలు అని.. మీరు ఫిక్స్ అయ్యారా..! అలా ఫిక్స్ మీకు ఈ న్యూస్ ఇంకా తెలియనట్టే.. !పోకిరీ సినిమాతో.. తెలుగు టూస్టేట్స్ అంతా పాకారు ఇలియానా..! తన అందంతో.. యాటిట్యూడ్‌తో.. మహేష్ను పక్కకు పెట్టి మరీ అందరూ అనను చూసేలా చేసుకున్నారు. ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ వచ్చేలా చేసుకున్నారు. ఇక ఈ సినిమా తరువాత నుంచి ఫటా ఫటా సినిమాలు చేసుకుంటూ.. పక్క స్టేట్స్ అయిన కోలీవుడ్.. శాండిల్ వుడ్‌లలో మంచి ఆఫర్లు కొట్టేశారు. అక్కడ కూడా ప్రూఫ్ చేసుకుని సౌత్ ఇండియన్ టాప్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు.ఆ తరువాత కనిపించకుండా పోయారు. హిందీ సినిమాలు చేస్తున్నారే తప్పా.. తెలుగు, తమిళ సినిమాలు చేయడం లేదు. అయితే ఇలియానా ఎందుకు ఇలా చేశారనే విషయం పై తాజాగా క్లారిటీ వచ్చేసింది.రవితేజ దేవుడు చేసిన మనుషులు సినిమా చేసున్న టైంలోనే.. కోలీవుడ్ లో మరో సినిమా చేయాల్సి ఉందట ఇలియానా. అందుకోసం ఆ స్టార్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి 40 లక్షలు కూడా తీసుకున్నారట. కాని ఈ సినిమా ఆగిపోవడంతో.. తన పనేదో తను చేసుకుంటూ పోతున్నారే కానీ.. డబ్బులు అడిగిన ప్రొడ్యూసర్‌ను మాత్రం చూడడం లేదట. గట్టిగా అడిగితే అసలు ఇవ్వనని చెప్పారట. కావాలంటే ఇంకో సినిమా చేస్తా లే అన్నట్టు మాట్లాడారట. దీంతో సీరియస్ అయిన ఆ ప్రొడ్యూసర్ ఇలియాన పై కోలీవుడ్ నడిగర్ సంఘంతో పాటు.. సౌత్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో కంప్లైంట్ చేశారట. ఫలితంగా వారు ఈ బ్యూటీని 10 ఏళ్ల పాటు సౌత్ సినిమాలు చేయకుండా బ్యాన్ చేశారట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..