ఆలస్యం అమృతం విషం.. ఆ ఆ హీరోల సినిమాలకు ఈ పేరే సెట్
నిర్మాతల ఆందోళన మధ్య, ఆలస్యమైన లెనిన్, ఎల్లమ్మ చిత్రాల విడుదల తేదీలపై స్పష్టత వచ్చింది. అఖిల్ అక్కినేని లెనిన్ 2026లో వస్తుందని నాగార్జున ధృవీకరించారు. దిల్ రాజు నిర్మించే ఎల్లమ్మ కూడా 2026లోనే విడుదల కానుంది. ఈ రెండు చిత్రాలు మళ్ళీ సెట్స్‌పైకి వస్తూ, అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.
ఈ రోజుల్లో షూటింగ్ ఆలస్యం అయితే, ఆ సినిమా ఇక లేనట్లేనని అనుకోవడం సాధారణమైపోయింది. కొన్నిసార్లు నిర్మాతలు స్వయంగా తమ సినిమా ఆగిపోలేదని స్పష్టం చేయాల్సి వస్తుంది. తాజాగా, రెండు క్రేజీ చిత్రాల విషయంలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఆలస్యమైనా తమ సినిమాలు విడుదలవుతాయని యూనిట్ చెబుతోంది. కొన్నాళ్లుగా సస్పెన్స్‌లో ఉన్న అఖిల్ అక్కినేని లెనిన్, దిల్ రాజు ఎల్లమ్మ చిత్రాలపై స్పష్టత వచ్చింది. ఆగిపోయాయనుకున్న ఈ రెండు చిత్రాలు మళ్ళీ సెట్స్‌పైకి వస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు టికెట్ కొన్న వారికి 5 ఉచిత సేవలు.. తప్పక వినియోగించుకోండి
రూ. 31 లక్షల కట్నం వద్దు.. ఒక్క రూపాయి చాలు అన్న వరుడు.. అవాక్కయిన అత్త మామలుడు
కార్పొరేట్ జాబ్ వదిలాడు.. ఆటో డ్రైవర్‌గా మారాడు..
ఉచిత బస్సులో కూర్చొన్నాడని.. ఉతికి పారేశారు.. బాబోయ్ అలా కొట్టారు ఏంటి